మంచిర్యాల ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్

21-09-2026 | 05:50pm

బోథ్. సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి) మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) జన్మదినాన్ని పురస్కరించుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బూరుగుల మల్లేష్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలో పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు