1 July, 2026 | 8:09 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

సెమీస్‌లో అనహత్, ఆకాంక్ష

21-12-2024 12:41 AM

ముంబై: 79వ వెస్ట్రన్ ఇండియా స్లామ్ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అనహత్ సింగ్‌తో పాటు ఆకాంక్ష సలుంకే సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన చొత్రాని 11 10 11 11 రవిందుపై, నంబర్‌వన్ విక్టర్ బిర్టస్ (చెక్ రిపబ్లిక్) 11 11 11 వలిలోక్‌పై విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు.