22 August, 2026 | 10:29 AM

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద

01-07-2026 07:43 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల ఎంపీడీవోగా బుధవారం నాడు తిరుమలాయపాలెం మండలంలో సూపర్డెంట్ గా పనిచేస్తున్న ఎం.శారద పదోన్నతిపై ఎర్రుపాలెం మండల ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టినారు. పదవి బాధ్యతలు చేపట్టిన ఎం శారదకు మండల పరిషత్ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.