16 August, 2026 | 4:02 PM

అంకిత ఓటమి

18-08-2024 12:00 AM

వలెన్సియా: ఐటీఎఫ్ టోర్నీలో డబ్ల్యూ 100 వలెన్సియా 40ఏ టోర్నీలో అంకిత సెమీస్‌లో ఓటమి పాలైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో అంకిత 6-4, 4 3-6తో చరేవా (రష్యా) చేతిలో పరాజయం చవిచూసింది.