16 August, 2026 | 3:00 PM

ప్రజ్ఞాకు చివరి స్థానం

18-08-2024 12:00 AM

సెయింట్ లూయిస్ (అమెరికా): భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద  సెయింట్ లూయిస్ ర్యాపి డ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆఖరి స్థానానికి పరిమితమయ్యాడు. టోర్నీ ముగిసేసరికి ప్రజ్ఞా ఖాతాలో 8 పా యింట్లు మాత్రమే ఉన్నాయి.