8 June, 2026 | 9:50 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

ముంబా మాస్టర్స్‌కు మరో ఓటమి

12-10-2024 12:00 AM

లండన్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్యాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు 12-4 తేడాతో అప్‌గ్రాడ్ యూ ముంబా జట్టును ఓడించింది. ఈ గెలుపుతో గ్రాండ్ మాస్టర్స్ చివరి స్థానం నుంచి బటయపడింది. గ్రాండ్ మాస్టర్స్ జట్టులో పర్‌హమ్, వైశాలి విజయాలు సాధించారు. నిన్నటితో లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. ఇండియన్ గ్రాండ్ మాస్టర్లు అర్జున్, విదిత్‌ల పోరు డ్రాగా ముగిసింది. వైశాలి మాత్రం కోనేరు హంపిని ఓడించింది.