28 July, 2026 | 1:05 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

టీఆర్‌ఎస్ మొయినాబాద్ మున్సిపాలిటీ కన్వీనర్‌గా అన్వర్ ఖాన్ నియామకం

06-06-2026 01:29 AM

మొయినాబాద్, జూన్ 5(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన టిఆర్‌ఎస్ పార్టీమొయినాబాద్ మున్సిపాలిటీ కన్వీనర్గా ఎండీ అన్వార్ ఖాన్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు క ప్పాటి పాండురంగా రెడ్డి తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షు రాలు కల్వకుంట్ల కవితమ్మ ఆశీస్సులతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్వార్ ఖాన్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్వార్ ఖాన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మొయినాబాద్లో పార్టీ జెండాను ప్రజల సహకారంతో మరింత బలోపేతం చేస్తానని అన్నారు.