16 April, 2026 | 10:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

దరఖాస్తులు స్వీకరణ

03-02-2026 12:40 PM

సిర్పూర్ యు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నా 6,7,10  ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కాగా 2025-26 విద్యా సంవత్సరం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటికి 6.వ తరగతి లో 100 సీట్లు భర్తీ చేయడంతో తో పాటు 7,10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు  ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకో గలరని ఆయన తెలిపారు.