calender_icon.png 9 July, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ బోర్డులోసీఐవో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

06-12-2024 01:59:31 AM

హైదరాబాద్, డిసెంబర్5(విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐవో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఇంటర్ బోర్డు కోరుతోంది. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వివరాలకు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని, దరఖాస్తులు సమ ర్పించడానికి ఈనెల 12 చివరి తేదీగా ప్రకటించారు.