పబ్లిక్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి
11-05-2026 06:11 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి జాదవ్ అంబాజీనాయక్ తెలిపారు. 2026-27 విద్యా సంస్థలు మొత్తం ఆరు సీట్లు అందుబాటులో ఉన్నారు. విద్యార్థులు 01-06 ఆరు 2019 నుండి 31- 5- 2020 జన్మించిన వారి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 12 వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకొని హార్డ్ కాపీలను కార్యాలయంలో సమర్పించాలన్నారు. బాలురకు మూడు బాలికలకు మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయని ఈనెల 22న కలెక్టర్ సమక్షంలో విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.






