18 August, 2026 | 12:30 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

మజ్జిగ పంపిణీ చేసిన అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు

11-05-2026 06:14 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మండుతున్న ఎండలకు కొంత మేరకు ఉపశమనం పొందేందుకు గాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద సోమవారం వీక్లీ మార్కెట్ కు వచ్చిన ప్రజలకు అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యం లో చల్లటి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. మార్కెట్ కు వచ్చిన చిరు వ్యాపారులు, ప్రజలు మజ్జిగ  ప్యాకెట్లు తీసుకొని కొంత ఉపశమనం పొందారు, బగ్గు మంటున్న ఎండలకు ఈ మజ్జిగ పంపిణీ చేయడం పట్ల చల్లదాత సుఖీభవ అంటూ  పలువురు భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.