30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్

07-06-2025 12:30 AM

యాదాద్రి భువనగిరి జూన్ 6 (విజయ క్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం లో పర్యటిస్తున్న సందర్భంగా నిరసన తెలపడానికి ప్రయత్నించిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని యాదగిరిగుట్టలో కాకుండా జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రజలను మోసం చేశాడని టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. 

ముఖ్యమంత్రి యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తుండగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే చేస్తున్నాడని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అందుకు నిరసన కలపడానికి ప్రయత్నించిన టిఆర్‌ఎస్ నాయకులు ఏవి కిరణ్ కుమార్, ఆంజనేయులు, చింతల కిష్టయ్యలను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.