12 April, 2026 | 2:49 AM

ఆశా బోస్లేకు అస్వస్థత

12-04-2026 12:58 AM

ముంబై ఆసుపత్రిలో చేరిక

ముంబై, ఏప్రిల్ ౧౧: దిగ్గజ గాయని ఆశా బోస్లే శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. 92 ఏళ్ల వయస్సులో ఆమె వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్నారు. కు టుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికు తరలించారు. వైద్యులు ఆమెకు ఛాతి ఇన్ఫెక్షన్ చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ పెద్ద సంఖ్య లో పోస్టులు పెడుతున్నారు.