మైనార్టీ మంత్రి అజహారుద్దీన్‌ను కలిసిన ఆసీఫ్ అలీ
14-05-2026 12:28 AM
కడ్తాల్, మే13, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు అజారుద్దీన్ ను బుధవారం తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆసీఫ్ అలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం వారి సాధికారత కోసం ప్రణాళికలు రూపొందించడం మైనార్టీ వర్గాల కోసం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి విద్యార్థులకు ఉపకార వేతనాలు నిరుపేద మైనార్టీలకు విద్య వైద్యం ఉపాధిలో తగిన ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరిపినట్లు ఆసీఫ్ అలీ తెలిపారు.






