24 April, 2026 | 2:38 AM

ప్రీ స్కూల్ యాక్టివిటీపై అవగాహన

24-04-2026 01:10 AM

మద్నూర్ ఏప్రిల్ 23(విజయక్రాంతి);’పోషన్ పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా మద్నూరు మండల కేంద్రం లోని ఒకటో అంగన్వాడీకేంద్రంలో  సూపర్వైజర్  ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్ యాక్టివిటీస్ చేయించడం తోపాటు, పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు ,ఆయా, గర్భిణీలు బాలింతలు ,కిషోర బాలికలు, తల్లులు పాల్గొన్నారు.