19 March, 2026 | 1:11 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

బీజేపీ నేతకు బార్ అసోసియేషన్ సన్మానం

19-03-2026 01:18 AM

చేవెళ్ల, మార్చి 18 (విజయక్రాంతి): బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన న్యాయవాది కృష్ణ గౌడ్ బుధవారం చేవెళ్ల ఆర్ అసోసియేషన్ అడ్వకేట్స్ కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పై పోరాడుతూ.. సమస్యల పరిష్కార దిశగా పని చేయాలని సూచించారు. అనంతరం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...పార్టీ బలోపేతంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానన్నారు.  పార్టీ అభివృద్ధి, సామాజిక సేవల సమన్వయం చేస్తూ...ప్రజల విశ్వాసానికి వమ్ము చేయనని హామీ ఇచ్చారు.