3 July, 2026 | 1:20 AM

బాసర హుండీ ఆదాయం రూ.4.68 లక్షలు

03-07-2026 12:32 AM

నిర్మల్, జులై 2(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో గురువారం హుండీ లెక్కించా రు.   9 నుం చి రాత్రి 8 గంటల వరకు హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 4.68 లక్షల ఆదా యం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో  ఈవో, తదితరులు భక్తులు పాల్గొన్నారు.