calender_icon.png 19 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవన్న బంధం

19-01-2026 12:36:23 AM

ఖానాపూర్, జనవరి ౧౮ (విజయక్రాంతి): ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొం ది కాలంలోనే డిసిసి అధ్యక్షుడిగా బాధ్యత లు స్వీకరించి ప్రజాసేవ చేస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జి పటేల్ ఆదివారం బసవన్నలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యం లో గ్రామ గ్రామాన తిరుగుతున్న గంగిరెద్దు నిర్వాకులు ఇంటి ముందుకు రావడంతో వారిని ఆప్యాయంగా పలకరించి ఎద్దులపై చేతితో వాలుతూ గత అనుభూతిని పొందారు తమ తల్లిదండ్రులు ఎద్దులతో వ్యవసాయం చేసే వారిని అటువంటి బసవనాలను దైవంగా దైవ సమానంగా పూజించడం జరుగుతుందని తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు.