20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్‌లో బస్వాపూర్ యువకుడి విజయం

20-07-2026 12:00 AM

భిక్కనూర్, జూలై 19(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కసాల సాయి కుమార్ గౌడ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (AIBE)లో ఉత్తీర్ణత సాధించారు. న్యాయ విద్య పూర్తి చేసిన వారు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పరీక్షలో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తారు. ఈ విజయంతో సాయి కుమార్ గౌడ్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.