15 July, 2026 | 2:27 AM

పందెం నీదా.. నాదా సై

23-06-2024 01:44 AM

గుర్రం పందేలు, దున్నల పందేలు, ఎడ్ల పందేలు, కుక్కల పందేలు.. ఇలా జంతువులతో ఎన్నో రకాల పందాలు నిర్వహిస్తుంటాం. అలాగే ఎడారి ప్రాంతాల్లో ఎడారి ఓడలతో పందేలు సర్వసాధారణం. అవేనండి ఒంటెల పందేలు. అన్నట్టు ఒంటెలకూ ఒక రోజుందండోయ్.. ప్రపంచ ఒంటెల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్‌లోని బికనేర్‌లో నిర్వహించిన ఒంటెల పందేల దృశ్యమిది.