15 March, 2026 | 10:53 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

గోదావరిలో భక్తురాలి గల్లంతు

28-09-2024 12:16 AM

నిర్మల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర సరస్వ తి అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం నిజామాబాద్ జిల్లా ధర్మార ం గ్రామానికి చెందిన జయ(45) త న ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. గోదావరి మొదటి పుష్కర ఘాట్ వద్ద స్నానం చేసేందుకు ఘాట్‌లోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ నదిలో పడి గల్లంతయ్యింది. జయ భర్త ఏడాది క్రితమే మృతి చెం దగా అత్తకూడా మూడు నెలల క్రితం మృతి చెందింది. దీంతో ఇద్ద రు పిల్ల లు అనాధలుగా మిగిలారు. బాసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.