7 July, 2026 | 4:01 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

"బఫెట్" బిలియనీర్ కాదు.. ఇకనుంచి.. ట్రిలియనీర్!

29-08-2024 12:02 PM

న్యూ యార్క్: బిలియనీర్ వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ష్ షైర్ హాత్ వే..  ట్రిలియన్ డాలర్లను  దాటిన తొలి టెక్నాలజీయేతర కంపెనీగా  ఘనత వహిస్తూ రికార్డు సాధించింది. ఈ సంస్థ మార్కెట్ విలువ బుధవారం 1 ట్రిలియన్ డాలర్ల ను దాటేసింది. అమెరికాలో ఈ మార్క్ ను ఇప్పటి వరకు టెక్ జెయింట్ లు మాత్రమే దాటాయి. తాజా గా తొలిసారి ఓ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. బుధవారం న్యూ యార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ లో Berkshire Hathway షేరు ధర 3.96 డాలర్లు పెరిగి 464.59 డాలర్ల కు చేరింది. కాగా యాపిల్, ఎన్ వీడియా, మైక్రో సాఫ్ట్, అమెజాన్, మెటా, ఆల్ఫాబెట్  వంటి టెక్ దిగ్గజాలకు సైతం ట్రిలియన్ డాలర్లు దాటడం విశేషం.