calender_icon.png 25 May, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

25-05-2025 04:02:04 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్ర పరిదిలోని చందాయిపేట్ గ్రామం లో మెదక్ పార్లమెంట్ సభ్యులు, మాధవనేని రఘునందన్ రావు ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చాకలి అశోక్ రూ.60 వేలు, కురుమ కొమురయ్యకు రూ.15500 చెక్కులను బీజేపీ నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి ప్రధాన కార్యదర్శి జూకంటి శోభన్, బూత్ అధ్యక్షులు బండ శ్రీనివాస్, బుడ్డ రమేష్, జనరల్ సెక్రెటరీలు శిల బాలేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.