30 April, 2026 | 2:47 AM

నూతన వధూవరులను ఆశీర్వచిన..

30-04-2026 01:18 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): మండలంలోని గొలిలింగాల గ్రామానికి చెందిన,ఎమ్మెల్యే  మదన్ మోహన్ రావు నమ్మకస్తుడు,మదన్ మోహన్ యూత్ ఫోర్స్ సభ్యుడు  సురేందర్ గౌడ్ వివాహ వేడుకకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. నాయకులు, శ్రీధర్ గౌడ్,రామచంద్రారెడ్డి, లక్ష్మణ్ ఠాగూర్,సాయ గౌడ్, శ్రీరామ్ గౌడ్,మధు,ఇమామ్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.