6 April, 2026 | 4:26 PM

Breaking News

గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •   ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్   •   సుల్తానాబాద్ లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు

21-02-2025 07:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తూ మధ్య లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు. తల్లిదండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడిని బయటికి తీశారు. నడుము భాగం లిప్ట్ లో ఇరుక్కుపోవడంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ప్రాథమిక చికిత్స నిమిత్తం బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.