10 August, 2026 | 2:23 PM

నీటి సోయగం.. గుండారెడ్డిపల్లి చెక్ డ్యాంకు జలకళ

10-08-2026 01:11 PM

కోహెడ, ఆగస్టు 10, (విజయక్రాంతి): కోహెడ మండలం గుండారెడ్డిపల్లి చెక్ డ్యాం కు జలకళ సంతరించింది. ఎగువ ప్రాంతం లో ఇటీవల కురుసిన వర్షాలకు మోయతుమ్మెద వాగు ద్వారా వరద నీరు చెక్ డ్యాం కు చేరింది.  దింతో చెక్ డ్యాం నిండు కుండాలా మారింది. వరద నీరు పరవళ్లుతో మత్తడి మాడుతూ.. కనువిందు చేస్తుంది.