23 August, 2026 | 6:56 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత పెంచాలని బీఆర్ఎస్ ధర్నా

30-06-2026 05:21 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, మరింత పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం కాగజ్‌నగర్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడి భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.