20 March, 2026 | 10:59 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఆర్టీసీ డిపోలో బస్సు చోరీ

24-09-2024 01:35 AM

నిర్మల్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ బస్సు డిపో లో పల్లె వెలుగు బస్సును ఆదివార ం అర్ధరాత్రి దుండగుడు ఎత్తుకెళా డు. రాత్రి 2 గంటల సమయంలో డిపోలోకి ప్రవేశించిన దుండగుడు బస్సును నడుపుకుంటూ డిపో గే టు వద్దకు వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బ ంది బస్సు నంబర్ వివరాలు రాసుకునేందుకు బస్సు వద్దకు వస్తుండ గా బస్సును ఆపకుండా వేగంగా ని జామాబాదు వైపు మళ్లించాడు. సె క్యూరిటీ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది బస్సు వెనుక బైక్‌పై వెంబడించారు. దీంతో దుండగుడు భయంతో కం చరోడి కట్ట వద్ద చెత్తకుప్పలను ఢీకొట్టాడు. అప్పటికే ఎదురుగా వస్తున్న మరి కొంత మంది బస్సుకు అడ్డం గా నిలబడటంతో బస్సును అక్కడే నిలిపాడు. బస్సును చోరీ చేసిన నిం దితుడు మహారాష్ట్ర కీనీ గ్రామానికి చెందిన గణేష్‌గా గుర్తించారు. అయి తే మద్యం మత్తులో బస్సును చోరీ చేసినట్టు తెలిసింది. అతడ్ని పోలీసులకు అప్పగించారు.