7 May, 2026 | 3:02 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

వ్యవస్థనే మార్చాలి

23-05-2024 12:03 AM

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏసీబీ దాడుల్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కోట్లకొద్దీ అక్రమ ఆస్తులు సంపాదించినట్లు బైటపడింది. గతంలో కూడా సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఓ ప్రముఖ రియల్టీ సంస్థ అక్రమాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. విచిత్రమేమంటే అవినీతి కేసుల్లో పట్టుబడే ప్రతి అధికారి వద్దా కోట్ల కొద్దీ అక్రమ ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఒకరో, ఇద్దరో అధికారులను పట్టుకుంటే లాభం ఉండదు. వ్యవస్థలోనే మార్పు తీసుకురావాలి.

- జి. సూర్యప్రకాశ్ రావు, కోదాడ