15 June, 2026 | 4:39 PM

పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలి

10-10-2024 12:17 AM

మంథని సీఐ రాజు

మంథని, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండు గలను మంథని డివిజన్ ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని మంథని సీఐ రాజు అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని బో యినిపేటలో ఎక్సైజ్ సీఐతో కలిసి గుడుంబా నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.