15 June, 2026 | 3:25 PM

Breaking News

కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •  

డాక్టర్ సీటు సాధించిన హోంగార్డు కూతురు

10-10-2024 12:16 AM

సీపీ అభినందన

హనుమకొండ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమి షనరేట్ ఎంటీ విభాగంలో హోం గార్డు గుంటికంటి కుమారస్వామి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కూతురు వర్షిత కన్వీనర్ కోటాలో స్థానిక కొలంబో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధిం చింది. ఈ సందర్భంగా వర్షితను సీపీ అంబర్ కిషోర్ బుధవారం అభినందించారు.