15 June, 2026 | 6:07 PM

Breaking News

ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •   దత్తతతో చిన్నారుల జీవితాల్లో వెలుగులు   •  

ప్రియుడి వేధింపులకు ప్రియురాలి బలి

10-10-2024 12:18 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 9: బెల్లంపల్లి మండలంల చాకేపల్లి గ్రామానికి చెం దిన జక్కం అంజలి(18) చిన్నగుడిపేట గ్రామానికి చెందిన యాటకార్ల రాజు(24) కొన్ని రోజులు ప్రేమలో ఉన్నారు. గత మూడు నెలలుగా రూ.5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని రాజు అంజలికి ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నాడు. అంజలిపై అ నుమానం పెంచుకుని ఇంటికి ఇచ్చి పలుసార్లు కొట్టాడు. రాజు నిత్యం వేధిస్తుండటంతో మనస్థాపానికి గురైన అంజలి మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిం ది. మృతురాలి తల్లి జక్కం విమల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ చెప్పారు.