22 May, 2026 | 12:24 PM

కాగజ్ నగర్ పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్

11-08-2025 05:00 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు రామచందర్(National SC Commission Member Ramchander) సోమవారం కాగజ్ నగర్ పర్యటించారు. పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలు సంఘాల నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజమం, రూరల్ సీఐ కుమారస్వామి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసిల్దార్ మధుకర్, ఎంపీడీవో ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన తదితరులు పాల్గొన్నారు.