calender_icon.png 14 February, 2026 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివపార్వతుల కళ్యాణానికి ఎమ్మెల్యే విజ్జన్నను ఆహ్వానించిన చైర్మన్ సత్తన్న

14-02-2026 07:22:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్లో గల శ్రీ శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం జరుగనున్న శివపార్వతుల కళ్యాణంకు తప్పకుండా రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న ఇంటికి వెళ్లి  శివాలయం చైర్మన్ అల్లంకి సత్తన్న ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావును అల్లంకి సత్తన్న శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.