calender_icon.png 12 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు

22-09-2024 01:38:25 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బి చ్కుంద గ్రామంలో పిల్లలను ఎ త్తుకెళ్లడానికి వచ్చిన ఇద్దరు మహిళలు, ఒక యువకుడ్ని గ్రామస్థు లు పట్టుకుని పోలీసులకు అప్పగి ంచారు. శనివారం గ్రామంలో వారు అనుమానాస్పందగా తిరుగుతూ కనిపించారు. గ్రామస్థులు వారి కదిలకలను పసిగట్టి చిన్నపిల్లలకు చాకెట్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ము తఠాగా గుర్తించారు. వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.