calender_icon.png 25 January, 2026 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుంధతి యువజన సంఘం అధ్యక్షునిగా చింతకుంట్ల పరమేష్

25-01-2026 07:01:42 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గొట్టిపర్తి గ్రామంలోని అరుంధతి యువజన సంఘం నూతన అధ్యక్షునిగా చింతకుంట్ల పరమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా మందుల కృష్ణ, కార్యదర్శి చింతకుంట్ల సైదులు, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఉపేందర్, కోశాధికారి చింతకుంట్ల సతీష్, సాంస్కృతిక కార్యదర్శి అందే పరశురాం, గౌరవ అధ్యక్షులు పాశం అవిలయ్య సలహాదారులు చింతకుంట్ల బాబు, గాడి పెళ్లి శ్రీను చింతకుంట్ల సురేష్, మందుల మల్లేష్, చింతకుంట్ల రాజు, చింతకుంట్ల సైదులు తదితరులు  పాల్గొన్నారు. యువజన సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధ్యక్షులు కోరారు.