7 July, 2026 | 12:38 PM

చిత్తూ చిత్తుల బొమ్మ..శివునీ ముద్దూల గుమ్మ

04-10-2024 02:57 AM

తెలంగాణకు మాత్రమే సొంతమైన ప్రకృతి పండుగ బతుకమ్మ వేడుకలు సంబురంగా జరుగుతున్నాయి. రెండోరోజు గురువారం అటుకుల బతుకమ్మను మహిళలు సంబురంగా జరుపుకొన్నారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు