calender_icon.png 26 December, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్

26-12-2025 12:22:10 AM

చేగుంట, డిసెంబర్ 25 :మానవాళిని పాప విమోచనం చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారని, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడమే క్రిస్మస్ పండుగని పాస్టర్ రాజశేఖర్ అన్నారు. అనంతరం కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పాస్టర్ రాజశేఖర్ ను శాలువాతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మసాయిపెట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, కా షాబోయిన శ్రీనివాస్, అన్నం ఆంజనేయులు, బల్ రెడ్డి,కొండి శ్రీనివాస్, ప్రకాష్, చర్చ్ సభ్యులు కుమ్మరి లాజర్, కొండి జో సెఫ్, పీటర్, అకుల, నరేష్, బాలయ్య, ఇస్సా కు, రమేష్, పీటర్, పౌలు, గోపి పాల్గొన్నారు.