15 June, 2026 | 10:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గజ్వేల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణ

07-02-2026 01:53 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) గజ్వేల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉద్రికత్త నెలకొంది. గజ్వేల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రచారానికి రావటానికి ముందు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గజ్వేల్ లో దాడులకు దిగిన ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.