15 June, 2026 | 9:31 PM

Breaking News

కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •  

బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి నిధులొస్తాయ్

07-02-2026 01:02 PM

కేసీఆర్ అందుకే బయటకు రావట్లేదు.

కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) పేర్కొన్నారు. మల్కాపూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో(municipal election campaign) బండి సంజయ్ పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని వెల్లడించారు. బీజేపీకి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తారని కేసీఆర్ బయటకి రావట్లేదని బండి సంజయ్ ఆరోపించారు. నిధులు లేవంటున్నారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసినా నిధులు రావని బండి సంజయ్ సూచించారు.