23 March, 2026 | 5:30 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

సీఎంకు బీసీలంటే పడదు

16-07-2024 12:59 AM

స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి బీసీల బద్ద్ధవిరోధి అని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆరోపించారు. లష్కర గూడ సభతో ఈ విషయం మరోసారి బయటపడిందని అన్నారు. ఆయన మాట్లాడు తూ.. గౌడన్నను చెట్టుపై నిలబట్టి, కింద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కల్లుగీత వృత్తిని ఎగతాళి చేసేలా వ్యవహరించారని విమర్శించారు. ఇది దొరతనానికి నిదర్శనమన్నారు. నామినేటెడ్ పో స్టుల్లో గౌడ్స్‌కు సీఎం రేవంత్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.