23 May, 2026 | 2:27 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం

23-03-2026 04:42 PM

26వ వార్డ్ కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల 26 వార్డు లో నివాసం ఉంటున్న రెడ్డిమల్ల దయాకర్ -ప్రియాంక యొక్క చిన్న కూతురు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం వార్డు కౌన్సిలర్ భార్య నెల్లుట్ల లలిత తెలుపగ సమస్యను లలిత నెల్లుట్ల నరేష్ వివరించగా స్పందించి పాపా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ.10,000/-, 25 కేజీల రైస్ బ్యాగ్ వారి తండ్రి నెల్లుట్ల కనకయ్య చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో నెలుట్ల కనకయ్య రవి వెంకటేష్ శ్రీకాంత్ వేణుగోపాల్ మునీర్ ముజీప్. బాలయ్య రవి రాజలింగం పరిషయ్య రాహుల్ నాగరాజు కమల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.