28 March, 2026 | 9:25 PM

సీఎం సహాయనిధి చెక్కు అందజేత..

29-11-2025 05:20 PM

కరీంనగర్ (విజయక్రాంతి): రేకుర్తి 19వ డివిజన్ ముదిరాజ్ కాలనీకీ చెందిన దూస మహేశ్వరీకి చెందిన 13500 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును  శనివారం 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.