28 March, 2026 | 11:11 PM

డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

29-11-2025 05:26 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.