8 May, 2026 | 3:05 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

సీఎం సహాయ నిధి పేదలకు వరం

07-08-2025 02:01 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): పేదలకు వరం లాంటిది సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని  శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy) పేర్కొన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 47 మంది కి రూ 21,4,000 విలువ గల చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధీ  పథకం వలన నిరుపేదలకు ఎంతో లబ్ది చేకూరుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందిందన్నారు.  నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం హర్షదాయకమని ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.