21 May, 2026 | 5:07 AM

ఢిల్లీలో సీఎం బిజీ.. కాసేపట్లో రాహుల్, ఖర్గేతో భేటీ

23-08-2024 01:14 PM

హైదరాబాద్: తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనం అయ్యారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఏఐసీసీ కార్యాలయంలో  వెళ్లారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ పాల్గొనున్నారు. పీసీసీ కొత్త చీఫ్, మంత్రి వర్గ విస్తరణపై భేటీలో చర్చించే అవకాముంది.