15 June, 2026 | 10:16 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

19-08-2024 10:26 AM

హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజల ప్రభుత్వం మహిళా సంఘం సాధికారత వారిని లక్షాధికారులుగా ప్రోత్సహించే లక్ష్యంతో అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేసిందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.