సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. మూసీపై క్లారిటీ..!
25-08-2026 10:24 AM
హైదరాబాద్ ఆగస్టు25(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ ప్రాజెక్టుపై అధికారులతో చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్ట్‌పై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షను నిర్వహించనున్నారు.






