24 February, 2026 | 6:49 PM

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

16-07-2024 11:03 AM

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహదారులు పాల్గొన్నారు. ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, మహిళా శక్తి, విద్య, డ్రగ్స్ నిర్మూలనపై భేటీలో చర్చించనున్నారు.