28 July, 2026 | 1:13 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

మహాత్మా జ్యోతిరావు ఫూలేకి సీఎం ఘన నివాళి

28-11-2024 01:14 PM

హైదరాబాద్: సాంఘిక సంస్కరణలో అగ్రగామిగా, బహుజన సాధికారతకు చిహ్నంగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఫూలే అలుపెరగని పోరాటం చేశారని, మహిళల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు. మహాత్ముడు పూలే గారు చూపిన బాటను అనుసరిస్తూ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.